సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ గిరౌ
నటత్యాశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యన్త చపలం
దృఢం భక్త్యా బధ్ద్వా శివ భవదధీనం కురు విభో || (20)
నటత్యాశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యన్త చపలం
దృఢం భక్త్యా బధ్ద్వా శివ భవదధీనం కురు విభో || (20)
సదా = నిరంతరమూ
మోహ అటవ్యాం = మోహము అనెడి అరణ్యమునందు
చరతి = చరించుచున్నది
యువతీనాం కుచ గిరౌ = యువతుల కుచగిరులపై
మోహ అటవ్యాం = మోహము అనెడి అరణ్యమునందు
చరతి = చరించుచున్నది
యువతీనాం కుచ గిరౌ = యువతుల కుచగిరులపై
నటతి = నాట్యము చేయుచున్నది
ఆశా శాఖాసు = ఆశ అనెడి కొమ్మలపై
అటతి = తిరుగుచున్నది
ఝటితి = వేగముగా
స్వైరం = ఇష్టమొచ్చినట్లు
అభితః = అన్నివైపులకు
కపాలిన్ = ఓ కపాలీ (చేతియందు కపాలమును భిక్షాపాత్రగా ధరించినవాడా)
ఆశా శాఖాసు = ఆశ అనెడి కొమ్మలపై
అటతి = తిరుగుచున్నది
ఝటితి = వేగముగా
స్వైరం = ఇష్టమొచ్చినట్లు
అభితః = అన్నివైపులకు
కపాలిన్ = ఓ కపాలీ (చేతియందు కపాలమును భిక్షాపాత్రగా ధరించినవాడా)
భిక్షో = ఓ ఆదిభిక్షూ
మే హృదయ కపిం = నా మనస్సు అనే కోతి
అత్యన్త చపలం = అత్యంత చపలమైనది
దృఢం భక్త్యా బధ్ద్వా = భక్తితో బలంగా కట్టివేసి
శివ = ఓ పరమశివా
భవదధీనం కురు = నీ స్వాధీనము చేసుకో
మే హృదయ కపిం = నా మనస్సు అనే కోతి
అత్యన్త చపలం = అత్యంత చపలమైనది
దృఢం భక్త్యా బధ్ద్వా = భక్తితో బలంగా కట్టివేసి
శివ = ఓ పరమశివా
భవదధీనం కురు = నీ స్వాధీనము చేసుకో
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
నా మనస్సు నిరంతరమూ మోహము అనెడి అరణ్యమునందు చరించుచు, యువతుల కుచగిరులపై నాట్యము చేయుచు, ఆశ అనెడి కొమ్మలపై వేగముగా అన్నివైపులకు స్త్వైర విహారము చేయుచున్నది. ఓ కపాలీ, ఓ ఆదిభిక్షూ, అత్యంత చపలమైన ఈ 'నా మనస్సు' అనే కోతిని, భక్తి అనే త్రాడుతో బలంగా కట్టివేసి, ఓ శివా, ఓ విభో, దానిని నీ స్వాధీనము చేసుకో.
No comments:
Post a Comment