గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
ఆదిశంకరాచార్య విరచితమైన శివానందలహరిలోని శ్లోకములకు తెలుగులో ప్రతిపదార్ధములు మరియు తాత్పర్యములను ఈ బ్లాగులో వ్రాసుకోవాలని అభిలాష. ఈ సంకల్పమును సఫలము చేయమని త్రిమూర్త్యాత్మకుడు, సకలదేవతాస్వరూపుడు అయిన శ్రీ షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నాను.
ఇచట తెలుగులో పొందుపరచబోయే ప్రతిపదార్ధ తాత్పర్యములకు ప్రధానమైన అధారము: శ్రీమతి డా|| ఉమా కృష్ణస్వామిగారు ఆంగ్లములో వ్రాసిన చక్కటి అనువాదము. ఆ అనువాదమును ఈ క్రింది లింకు వద్ద చూడగలరు:
వారు వ్రాసిన అదే ఆంగ్ల అనువాదమును, శ్లోకములను మాత్రము తెలుగులిపిలో (with meanings in English only) ఈ క్రింది బ్లాగులో చదువుకొనగలరు:
No comments:
Post a Comment